భాషకు ప్రాణం వర్ణం, వర్ణానికి ప్రాణం ధ్వని, ధ్వనికి ప్రాణం ఉచ్చరణ, ఉచ్చరణ కు ప్రాణం స్పష్టత, ఇవన్నీ భాషాభివృద్ధికి మూలకాలు భాష మనుగడకి కీలకాలు. తెలుగు భాషలో వివిధ భాషా ప్రక్రియలు సంగీతం, సాహిత్యం, కళలు, గేయాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఆచారవ్యవహారాలు, అనుసరణీయం, ఆదర్శనీయం.అందుకే శ్రీకృష్ణదేవరాయలు తెలుగు ప్రాముఖ్యతను వర్ణిస్తూ 'దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు..
ద్వితీయ భాషగా తెలుగును ఇంటర్మీడియట్ లో కలిగి ఉన్న కోర్సులు :-
కళాశాల ప్రారంభ కాలం నుండి ఉన్నత విద్యార్హతలు కలిగిన అనుభవజ్ఞులైన ఆచార్యులు ఎ. శ్రీనివాసరావు గారు,కే. గురు ప్రసాద్ గారు, తాటి శ్రీకృష్ణ గారు, అల్లమనేని చంద్రమౌళి గారు, జానపాటి శారద శోభారాణి గారు, డి రాజగోపాల్ చక్రవర్తి గారు ,కే రవి కుమార్ గారు పి రాజేష్ గారు తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. శ్రీమతి పంచాగ్నుల. కృష్ణవేణి గారు 2022 నుండి తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 2022 నుండి శ్రీ. కిలిమి అప్పలరెడ్డిగారు తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీమతి పి కృష్ణవేణి గారు 2020 వ సంవత్సరం నుండి 2023 వరకు వివిధ సాహితి సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని వివిధ ప్రక్రియలలో చేసిన రచనలకు 11 అవార్డులను అందుకున్నారు
![]() P.KRISHNA VENIJUNIOR LECTURER M.A,M.Ed 13 years of teaching experience |
![]() K.APPALAREDDYJUNIOR LECTURER M.A.,U.G.C. N.E.T 03 years of teaching experience |